యాదగిరి మృతదేహానికి ప్రజా ప్రతినిధుల నివాళి…

యాదగిరి మృతదేహానికి ప్రజా ప్రతినిధుల నివాళి…

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మునిసిపల్ కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు భేతి యాదగిరి మృతి చెందడంతో బుధవారం పలువురు ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. యాదగిరి కుమారుడు మాజీ కౌన్సిలర్ రాములకు తమ సంతాపాన్ని తెలిపారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి అంజనేయులు, కౌన్సిలర్లు మల్లెల సరిత శ్రీకాంత్, హస్తం ఆంజనేయులు, జెట్ట నీరజ సిద్ధులు, బీజని కళ్యాణి మధు, యాట శివకుమార్, పాకాల మౌనిక హరీష్,నేతలు పాము అనిత, ఆరె ప్రశాంత్, కందగట్ల నరేందర్, చిక్క శ్రావణ్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Leave a Reply