Nellikuduru | మహిళా సంఘాల ధర్నా..

Nellikuduru | మహిళా సంఘాల ధర్నా..

Nellikuduru | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు (Nellikuduru) మండలంలోని రామన్నగూడెం గ్రామంలో 65ఏళ్ల వృద్దురాలిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం మహిళా సంఘాల ఆధ్వర్యంలో రామన్నగూడెం గ్రామంలో ధర్నా, రాస్తారోకో (protest) నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే తక్షణమే అమలయ్యే శిక్షలను అమలు చేయాలని, లేదా బహిరంగంగా ఎన్ కౌంటర్ (Encounter) చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply