Excise CI | వైన్ షాపుల పరిశీల‌న

Excise CI | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల(Liquor stores)ను ఎక్సైజ్ సిఐ భాస్కరరావు పరిశీలించారు. సోమవారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ (New excise policy) అమలు కావడంతో దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సిఐ బోధన్ పట్టణంలోని దుకాణాలను పరిశీలించారు. స్టాకు వివరాలు, విక్రయ వివరాల నమోదును దుకాణదారులకు వివరించారు.

Leave a Reply