మహిళలకు ఏ సమస్య వచ్చినా..

మహిళలకు ఏ సమస్య వచ్చినా..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆత్మస్థైర్యానికి, సహనానికి, ధైర్యానికి, శక్తికి, ఆత్మగౌరవానికి ప్రతిరూపాలైన తెలంగాణ రాష్ట్ర సోదరీమణులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అణచివేతకు, వివక్షకు ఏమాత్రం అదరకుండా బెదరకుండా నాటి నిజాం నిరంకుశ పాలనను ఎదురొడ్డి నిలిచిన మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ లాంటి వీర వనితలను ఎందరినో కన్న గడ్డ నా తెలంగాణ అని, నాటి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఎంతో మంది మహిళలు ప్రపంచ స్థాయికి ఎదిగారు.. ఎదుగుతున్నారు.

Leave a Reply