టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆదివారం భువనగిరికి వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆలేరుకు చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. మహేష్ కుమార్ గౌడ్ కు శాలువా కప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
