Ward Member | ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా..

Ward Member | ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా..

Ward Member | కరీంనగర్ జిల్లా, ఆంధ్రప్రభ : ఇల్లందకుంట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పోడేటి వేణు అన్నారు. ఈ రోజు ఇల్లందకుంట గ్రామ సర్పంచ్ గా నామినేషన్(Nomination) వేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి సమస్య నా సమస్యగా తీసుకొని అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

గతంలో చాలా కాలంగా వార్డ్ మెంబర్(Ward Member)గా దీవించిన నన్ను ఈసారి సర్పంచి అభ్యర్థిగా ఆదరించాలని, హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించాలని, ఇల్లందకుంట గ్రామానికి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply