Vote | ఓటేసిన మాజీ ఎమ్మెల్యే

Vote | ఓటేసిన మాజీ ఎమ్మెల్యే

  • కుటుంబ స‌భ్యుల‌తో వ‌చ్చిన మర్రి జనార్ధన్ రెడ్డి

Vote | నాగర్ కర్నూల్‌, ఆంధ్రప్రభ : రెండో విడత స‌ర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామం తిమ్మాజిపేట మండలంలోని నేరెళ్ళపల్లి గ్రామంలో మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి త‌న కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ స్వేచ్ఛ‌గా ఓటేయాల‌న్నారు.

Leave a Reply