Vikarabad | బీఆర్ఎస్లోకి చేరికలు January 23, 2026 Sowjanya Anneboina Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ పరిధిలోని శివరాం నగర్లో 32వ వార్డుకు చెందిన నవీన్, తన అనుచరులతో కలిసి బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.