Vikarabad | మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు…

Vikarabad | మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు…

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు షఫీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అధికార పార్టీ నాయకులపై వస్తున్న కథనాలను చ‌ట్ట‌ పరంగా చర్యలు తీసుకోవాల్సిన వారు మీడియాను, పాత్రికేయులను అవమానించేలా వ్యవహరించడం తగదని అన్నారు. ప్రభుత్వం ఇదే విధానాల‌ను అవలంబిస్తే రాబోయే రోజుల్లో మీడియా తన ప్రతాపాన్ని చూపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply