కొత్రేపల్లిలో బిఆర్ఎస్ ప్రచారం

కొత్రేపల్లిలో బిఆర్ఎస్ ప్రచారం

వికారాబాద్ ఫిబ్రవరి 6 ( ఆంధ్రప్రభ): వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ఆరో వార్డు కొత్రిపల్లిలో బిఆర్ సభ్యర్థి పలుకుట సత్యవేణి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుకుట సత్యవేణి మాట్లాడుతూ బిఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్స్ నాయకులు నర్సింలు ఇస్మాయిల్ బందే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply