Vijay | Rashmika | రష్మిక పెళ్లి తర్వాత నటించదా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. నేషనల్ లెవల్లో క్రేజ్(Craze at the national level) సొంతం చేసుకుంది. అయితే.. గత కొంతకాలంగా రష్మిక పెళ్లి గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మ్యారేజ్ గురించి.. మ్యారేజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ.. పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ..? పెళ్లి తర్వాత రష్మిక సినిమాల్లో(Rashmika in movies) నటిస్తుందా..? లేదా..? అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

Vijay | Rashmika | రష్మిక నటిస్తే.. బ్లాక్ బస్టరే..

Vijay, Rashmika

ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్(Success on the first try) సాధించింది. ఇక ఆతర్వాత గీత గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళ్లింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా సినిమాలతో అయితే.. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి నేషనల్ క్రష్(National Crush) అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. రష్మిక నటిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనేంతగా పేరు తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడుతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ పోటీపడుతున్నారు. ఈమధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్(Lady Oriented Movies) కూడా చేస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో లేటెస్ట్ గా సక్సెస్ సాధించింది.

Vijay | Rashmika | ఉదయ్ పూర్ లో రష్మిక పెళ్లి..

Vijay, Rashmika

ఇదిలా ఉంటే.. ఎప్పటి నుంచి రష్మిక మ్యారేజ్ గురించి వార్తలు(News about Rashmika’s marriage) వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్టు.. పెళ్లి చేసుకోబోతున్నట్టు.. ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. ఇంతకీ.. వీరిద్దరూ పెళ్లి ఎక్కడ చేసుకోబోతున్నారు అంటే.. రాజస్థాన్(Rajasthan) లోని ఉదయ్ పూర్ లో అని సమచారం. అయితే.. వీరిద్దరూ పెళ్లి గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే మ్యారేజ్ గురించి విజయ్, రష్మిక అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.

Vijay | Rashmika | పెళ్లి తర్వాతే..

Vijay, Rashmika

పెళ్లి తర్వాత రష్మిక నటిస్తుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. రష్మిక హిందీలో ఓ భారీ చిత్రం(Huge picture)లో నటిస్తుంది. అలాగే తెలుగులో ఆమె నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అవి వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలోనే విడుదల అవుతాయి. హిందీలో షాహిద్ కపూర్ సరసన(Opposite Shahid Kapoor) ఒక సినిమా చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ఒక చిత్రం చేస్తుంది. అలాగే మైసా అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. అంతా బాగానే ఉంది పెళ్లి తర్వాత నటిస్తుందా..? లేదా..? అంటే.. నటిస్తుందని తెలిసింది. ప్రస్తుతానికి అయితే కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోలేదని.. పెళ్లి తర్వాతే కొత్త సినిమాలు(New movies) ఒప్పుకుంటుందని సమాచారం.

CLICK HERE TO READ ఈసారైనా విశ్వక్ కి సక్సెస్ వచ్చేనా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply