Uttam | కోదాడలో 35వార్డులూ గెలుస్తాం

Uttam | కోదాడలో 35వార్డులూ గెలుస్తాం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోదాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. సన్నబియ్యం పథకం గేమ్ ఛేంజర్ గా ఉందన్నారు. కాంగ్రెస్ పథకాలతో ప్రజలకు సంక్షేమం చేకూరుతోందన్నారు. కోదాడలో 35వార్డులూ గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
