కొమ్మాల జాతర వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

గీసుగొండ, ఆంధ్రప్రభ ; వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ప్రసిద్దిగాంచిన కొమ్మాల లక్ష్మినరససిహ్మ స్వామి జాతర సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ని మర్యాద పూర్వకంగా కలిసి జాతర వాల్ పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక సేవాకార్యకర్త అల్లం బాలకిషోర్ రెడ్డి, గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కక్కెర్ల శ్రీనివాస్, ఈ.ఓ. ప్రసాద్, అర్చకులు రామా ఆచార్యులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply