Unanimous | కొర్రతండా పాలకమండలి ఏకగ్రీవం

Unanimous | కొర్రతండా పాలకమండలి ఏకగ్రీవం

Unanimous | మాడ్గుల, ఆంధ్ర‌ప్రభ : మండల పరిధిలోని నూతన గ్రామ పంచాయతీ గా ఏర్పడిన కొర్రతండా (Korra Thanda) ప్రజల సమిష్టి నిర్ణయంతో సర్పంచు (Sarpanch) గా కొర్ర జబ్బర్లాల్ నాయక్, ఉప సర్పంచ్ గా కొర్ర బాలునాయక్ ఏకగ్రీవంగా (Unanimous) ఎన్నికైనట్లు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తామని సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వార్డు మెంబర్ల ఎంపిక కూడా పూర్తయిందని వారు తెలిపారు.

Leave a Reply