బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి

బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి

  • పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • కారు , పల్సర్ బైక్ ఎదురెదురుగా ఢీ
  • పల్సర్ బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ వద్ద పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి నుండి రేగొండ వైపు వెళ్తున్న మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు,మహాదేవపూర్ మండలం బొమ్మపూర్ కు చెందిన వెన్నపురెడ్డి శ్రీమాన్ రెడ్డి, కాటారం మండలం గంగారాం చెందిన వెన్నపురెడ్డి అన్వేష్ రెడ్డి బైక్ పై వెళ్తుండగా భారత స్విఫ్ట్ డిజైర్ గారు ఢీకొనగా స్పాట్లో ఇద్దరు యువకులు మృతి చెందారు.

కారు బైకు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply