ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో ప్రయాణం మరింత సురక్షితం.. ఫోన్‌పే స్పెషల్ ఆఫర్

విదేశీ ప్రయాణాలపై ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లు, విసా ప్రాసెసింగ్‌ వంటి పనులు ఊపందుకుంటున్న సమయంలో, చాలా మంది ట్రావెల్ ఇన్సూరెన్స్ అనే కీలక అంశాన్ని మరిచిపోతున్నారు. కానీ ఇప్పుడు, ఫోన్‌పే అందిస్తున్న సులభమైన ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ని మ‌రింత సుర‌క్షితం చేసుకోవ‌చ్చు.

ఇంటర్నేషనల్ ట్రిప్ లో లగేజీ పోయినా, ఫ్లైట్ మిస్ అయినా, హుటాహుటిన వైద్య చికిత్స అవసరమైనా… అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ బీమా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీకు, మీ కుటుంబానికి లేదా మీతో ప్రయాణించే స్నేహితులకు ఆర్థిక రక్షణను అందిస్తుంది.

కాంప్రెహెన్సివ్ ట్రావెల్ ప్లాన్‌లో ఏముంటుంది?

వైద్య అత్యవసర పరిస్థితుల్లో చికిత్స ఖర్చులకు కవరేజీ
విమానాల ఆలస్యం, రద్దు వల్ల కలిగే అదనపు ఖర్చుల రీయింబర్స్‌మెంట్
లగేజీ లేదా పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నప్పుడు పరిహారం
ట్రిప్ మిడ్‌వేలో ఆగిపోతే/రద్దైతే ఆర్థిక సాయం

ఫోన్‌పేలో ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు:

కేవలం ₹23/రోజుకు ప్రారంభమయ్యే ప్రీమియం ధరలతో… మెడికల్, ట్రిప్ కవరేజీ, లగేజీ లాస్, పాస్‌పోర్ట్ మిస్ వంటి అంశాలపై పూర్తి కవరేజ్,

తక్షణ పాలసీ జారీ, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే
24×7 గ్లోబల్ క్లెయిమ్ సపోర్ట్
ట్రిప్ తేదీకి ఒకరోజు ముందు వరకు ఉచిత క్యాన్సిలేషన్

ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, మీ ఫోన్‌పే యాప్ మీ బెస్ట్ ట్రావెల్ ఫ్రెండ్ అవుతుంది. ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ మీకు అండగా ఉంటుంది. సురక్షితంగా, నిశ్చింతగా, ప్రపంచంతో అనుసంధానంగా ఉండాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.

Leave a Reply