గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన బుర్ర మల్లయ్య అనే కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గీత కార్మికుడు మల్లయ్య తన గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు కిందికి జారడంతో కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply