పూల కుండీలను ఎత్తుకెళ్లిన దొంగలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; పూల మొక్కలు, కుండీలు, మొక్కలతో బడిలో , దేవాలయంలో ఇండ్లలో అలంకరించడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాగా.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పెట్టిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పూల చెట్లను తీసివేసి కుండీలను దొంగలించారు కాక వెంటనే దొంగలించిన కుండీలను ప్రభుత్వ పాఠశాలలో వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు

Leave a Reply