మృతుల వివరాలు..

మృతుల వివరాలు..
చేవెళ్ల, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.
మృతుల వివరాలు..
- దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
- తారిబాయ్ (45), దన్నారమ్ తండా
- కల్పన (45), బోరబండ
- బచ్చన్ నాగమణి (55), భానూరు
- ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
- మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
- గుర్రాల అభిత (21), యాలాల్
- గోగుల గుణమ్మ, బోరబండ
- షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
- తబస్సుమ్ జహాన్, తాండూరు
క్షతగాత్రులు..
- వెంకటయ్య
- బుచ్చిబాబు-దన్నారమ్ తండా
- అబ్దుల్ రజాక్-హైదరాబాద్
- వెన్నెల
- సుజాత
- అశోక్
- రవి
- శ్రీను- తాండూరు
- నందిని- తాండూరు
- బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
- ప్రేరణ- వికారాబాద్
- సాయి
- అక్రమ్-తాండూరు
- అస్లామ్-తాండూరు
