బొత్తల తండా సర్పంచ్ ఏకగ్రీవం..

పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని బొత్తలతండా గ్రామ సర్పంచ్ గా జాటోత్ కల్పన వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం రోజున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. బొత్తల తండా నుండి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం జాటోత్ కల్పన, జాటోత్ మనీషా, శ్రీకన్య పోటీ పడగా మనీషా, శ్రీకన్య నామినేషన్ ఉపసంహరించుకోగా జాటోత్ కల్పన వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Leave a Reply