TG | హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులు షురూ

TG | హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులు షురూ

TG | ఆంధ్రప్ర‌భ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో రాష్ర్ట‌ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నిర్మాణాలకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం సీజేఈ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ సముదాయ నమూనాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, ఇతర న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply