TG | బొగ్గుగ‌నుల్లో సింగ‌రేణి ఛైర్మ‌న్ ఆక‌స్మిక త‌నిఖీ

నస్పూర్, ఫిబ్రవరి12 (ఆంధ్రప్రభ) : సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం, శ్రీరాంపూర్ ఏరియాలోని గనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉత్పత్తి లక్ష్యాలపై అధికారులు, ఉద్యోగులతో మాట్లాడితే తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్, ఎల్వి.సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె 7, న్యూటెక్, ఆర్కె 5, ఆర్కే 6, సిహెచ్పి , ఎస్ఆర్పి ఓసీ గనుల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం ఆర్కే న్యూటెక్ గనిలో అండర్ గ్రౌండ్ కి వెళ్లి పని ప్రదేశాలను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *