బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం…

బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం…
టేకుమట్ల (ఆంధ్రప్రభ) : భారత ఉప ప్రధాని, స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నేత బచ్చల రజినీకాంత్ మాట్లాడుతూ. ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆకునూరి మదినయ్య బచ్చల స్వామి శనిగరపు సురేష్ బచ్చల కుమార్ సమ్మయ్య కొమరమ్మ పోచమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
