గురువు ఆరోగ్యం బాగాలేదని ఆర్థిక సాయం..

గురువు ఆరోగ్యం బాగాలేదని ఆర్థిక సాయం..

భూపాలపల్లి , ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తేజస్విని జూనియర్ కాలేజీ సీఈసీ 2004 -06 విద్యార్థులు తమకు విద్య నేర్పిన గురువు నీలం శంకర్ ఆరోగ్యo బాగాలేదని లెక్చరర్ అశోక్ ద్వారా తెలుసుకుని రూ 50000ఆర్థిక సహాయం చిట్యాల మండలంలోని గోపాలపూర్ గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, కిషోర్, మనోజ్, శ్రీనివాసరెడ్డి, వాసు, భద్రం, శ్రీనివాసరావు, ఆర్కె, నరేష్, హైమాత్ పాషా, శ్రీకాంత్, పాషా, రాము పాల్గొన్నారు. ఇంకా ఆర్థిక చేయడానికి విద్యార్థులు ఎవరైనా గురువు నీలం శంకర్ 9676926200 కి ఫోన్ పే ద్వారా పంపించగలరని కోరారు.

Leave a Reply