శ్రీ రామనవమి ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ

శ్రీ రామనవమి ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను చిట్యాల పట్టణ ప్రముఖులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పందిరి శ్రీనివాసులు, రంగా వెంకటేశ్వర్లు, పందిరి రమేష్ , దౌలతాబాద్ వాసు దేవ శర్మ , పంది, జడల చిన్న మల్లయ్య, మెట్టు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
