TG | ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థిని సల్ల కృష్ణవేణి

TG | ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థిని సల్ల కృష్ణవేణి

(బెల్లంపల్లి – ఆంధ్రప్రభ): బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా 6వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిని సల్ల కృష్ణవేణి బుధవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన వార్డులోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె, సామాన్య ఓటరులా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ వికాసం కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply