TG | వేటగాళ్ళకు 14రోజుల రిమాండ్

TG | వేటగాళ్ళకు 14రోజుల రిమాండ్

TG | చెన్నూర్ ఆంధ్రప్రభ : గత కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సంకరాం అటవీప్రాంతం లో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను చంపిన కేసులో చెన్నూరు పట్టణానికి చెందిన నాల్గురికి చెన్నూరు మున్సిఫ్ కోర్టుజడ్జి 14 రోజుల జైలు శిక్ష ఖరారు చేశారని అటవీశాఖ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నూరు అటవీ ప్రాంతంలో ఎవరైనా వన్యప్రాణుల వేట చేపడితే వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Leave a Reply