TG | శారాజీపేటలో పెద్దపులి కలకలం..

TG | శారాజీపేటలో పెద్దపులి కలకలం..

TG | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో ఆ గ్రామ ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ గౌడ్ ఆవుపై పెద్దపులి సంచరించి దాడి చేసినట్టు బుధవారం గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామానికి చెందిన ప్రజలు, రైతులను అప్రమత్తం చేశారు.

Leave a Reply