ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది… ఈ ఎన్ కౌంటర్ లో 10మంది మావోయిస్టులు (10 Maoists) మృతిచెందారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన మొడెం బాలకృష్ణ (Modem Balakrishna) ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ పై రూ.కోటి రివార్డు ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Leave a Reply