temple | వైకుంఠ ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం..

temple | వైకుంఠ ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం..

temple | వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీరామా రామాలయంలో ఇవాళ‌ వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా భక్తులు వేకువ జామునే ఆలయాని(temple)కి చేరుకొని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ పూజారి కరుణాకర శర్మ భక్తుల చేత ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి విచ్చేసి భక్తులను అనుగ్రహిస్తారని, ఈ రోజంతా ఉపవాసం ఉంటూ దైవ ధ్యానంలో గడపాలని తెలిపారు.

Leave a Reply