Telangana | అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలలో ఇవాళ బీఆర్ఎస్ (BRS) సభ్యులు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని వాకౌట్ చేశారు.