ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలె జయంతి వేడుకలు…

ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలె జయంతి వేడుకలు…
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఇవ్వాళ మహాత్మా జ్యోతిరావ్ పూలె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత తహిసల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న పూలె విగ్రహానికి కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు బిసి సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బాపూరావ్ పూలె జాతికి అందించిన సేవలు కొనియాడారు.

