Target Oscar Top 5 | రేస్​ లో హోంబౌండ్  

Target Oscar Top 5 | రేస్​ లో హోంబౌండ్  

కోవిడ్​ కష్టాల కథకు..  ఆస్కార్​ చలించక తప్పదు

అదే జరిగితే.. భారత్​ కే ఆస్కార్​ పంట

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్)​ భారతీయ చిత్రం ‘హోంభౌండ్‘ (Homebound)  2026 ఆస్కార్ అవార్డుల రేసులో దూసుకు పోతోంది. స్లో అండ్​ స్టడీ విన్స్​ ది రేస్​ తరహాలో.. కీలక మైలు రాయికి (Top 5 )  చేరుతోంది.    ఈ 14 దేశాలను వెనక్కి నెడితే.. ఆస్కార్​ అవార్డుతో భారత దేశంలోకి అడుగుపెడుతుంది.    98వ అకాడమీ (ఆస్కార్)  అవార్డులలో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ (Best Inter National Feature)  విభాగంలో   ఎంట్రీగా సాధించిన భారతీయ సినియా  ‘హోంభౌండ్’  టాప్-15 మూవీస్ (Top 15) ​  షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

Target Oscar Top 5

దర్శక నిర్మాత నీరజ్ ఘైవాన్ (Neeraj Ghaivan)  దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ ఈ సినిమాను   నిర్మించింది.  హాలీవుడ్ డైరెక్టర్ (Holywood Director) ​   మార్టిన్ స్కోర్సెస్ (Martin Scorses) ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.   కొవిడ్-19 లాక్‌డౌన్ (Covid 19 Lock down) సమయంలో వలస కార్మికులు (Migrated Labour)  పడిన కష్టాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు తమ సొంతూరుకు చేరుకోవడానికి చేసే పోరాటాన్ని ఇందులో హృద్యంగా (Heart Felt Scenes)   చూపించారు. ఇందులో  ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు.

Target Oscar Top 5
Target Oscar Top 5

 ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల ( 86 Countreis )  నుంచి  వచ్చిన ఎంట్రీలలో, ‘హోంభౌండ్’ టాప్-15 సినిమాల జాబితాలో నిలిచింది.   ప్రస్తుతం ‘హోంభౌండ్’, తుది 5 నామినేషన్ల ( Target  Top 5 ) జాబితాలో చోటు కోసం ఎదురు చూస్తోంది.  ఈ 15 చిత్రాల నుండి తుది 5 నామినేషన్లను 2026 జనవరి 22న  ప్రకటిస్తారు. 2026 మార్చి 15న  ఆస్కార్ అవార్డుల పండుగు  జరుగుతుంది.

Target Oscar Top 5

Target Oscar Top 5 | టాప్​ 5లో చోటు తప్పదు

కోవిడ్​  19 ఇతివృత్తం.. విభిన్న  కథనం శైలి.. గుండెల్ని పించే సన్నివేశాలు.. నాటి పంప్రంచాన్ని కలవర పెట్టిన ఘటనలు చోటు చేసుకోవటంతో.. ఆస్కార్​ అవార్డుల పోటీలో పాల్గొంటున్న దేశాలు సైతం ఫిదా కావాల్సిందే. అందుకే  ఫ్రాన్స్​  ఇట్​ వజ్​ ఎన్​ యాక్సిడెంట్​ కదిస్తుందా..? దక్షిణ కొరియా నో అదర్​ చాయిస్​ తో ముందుంటుందా? జర్మనీ పౌండ్​ ఫాలింగ్​ ఓ చేరుతుంది? బ్రెజిల్​ ది సీక్రెట్​ ఏజెంటు ఎలా దూసుకు పోతాడు, నార్వే సెంటి మెంటు వ్చాల్యూ కన్నీరు పెట్టిస్తుందా? ఇరాక్​ ది ప్రెసిడెంట్​ తో ఆకట్టుకుంటుందా? పాలస్తీనా 36 ఎలా గెలిచారో.. నిరూపిస్తారా? ఏమి ఏమైనా .. పపంచం పడిన కష్టనష్టాలను కళ్లకు కట్టించిన హోంబౌండ్​ కు మాత్రం తప్నని సరిగా టాఫ్​ 5లో స్థానం లభించటం ఖాయం.

Target Oscar Top 5

Target Oscar Top 5 | హోంబౌండ్ తో  పోటీ  చిత్రాలివే

Target Oscar Top 5
  •  ఫ్రాన్స్ :  ‘ఇట్ వజ్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్’ (It Was Just an Accident)  దర్శకత్వం: జాఫర్ పనాహి.
  • దక్షిణ కొరియా: ‘నో అదర్ ఛాయిస్’ (No Other Choice) – దర్శకత్వం: పార్క్ చాన్-వూక్
  • జర్మనీ: ‘సౌండ్ ఆఫ్ ఫాలింగ్’ (Sound of Falling)
  • బ్రెజిల్: ‘ది సీక్రెట్ ఏజెంట్’ (The Secret Agent)
  • అర్జెంటీనా: ‘బెలెన్’ (Belén)
  • జపాన్: ‘కోకుహో’ (Kokuho)
  • నార్వే: ‘సెంటిమెంటల్ వ్యాల్యూ’ (Sentimental Value)
  • స్పెయిన్: ‘సిరాత్’ (Siraat)
  • ట్యునీషియా: ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ (The Voice of Hind Rajab)
  • పాలస్తీనా: ‘పాలస్తీనా 36’ (Palestine 36)
  • ఇరాక్: ‘ది ప్రెసిడెంట్స్ కేక్’ (The President’s Cake)
  • జోర్డాన్: ‘ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యూ’ (All That’s Left of You)
  • స్విట్జర్లాండ్: ‘లేట్ షిఫ్ట్’ (Late Shift)
  • తైవాన్: ‘లెఫ్ట్-హ్యాండెడ్ గర్ల్’ (Left-Handed Girl)

ALSO READ ANRliveon | అక్కినేని కాలేజీలో.. నాగార్జున..

click here for more

కోవిడ్​  19 ఇతివృత్తం.. విభిన్న  కథనం శైలి.. గుండెల్ని పించే సన్నివేశాలు.. నాటి పంప్రంచాన్ని కలవర పెట్టిన ఘటనలు చోటు చేసుకోవటంతో.. ఆస్కార్​ అవార్డుల పోటీలో పాల్గొంటున్న దేశాలు సైతం ఫిదా కావాల్సిందే. అందుకే  ఫ్రాన్స్​  ఇట్​ వజ్​ ఎన్​ యాక్సిడెంట్​ కదిస్తుందా..? దక్షిణ కొరియా నో అదర్​ చాయిస్​ తో ముందుంటుందా? జర్మనీ పౌండ్​ ఫాలింగ్​ ఓ చేరుతుంది? బ్రెజిల్​ ది సీక్రెట్​ ఏజెంటు ఎలా దూసుకు పోతాడు, నార్వే సెంటి మెంటు వ్చాల్యూ కన్నీరు పెట్టిస్తుందా? ఇరాక్​ ది ప్రెసిడెంట్​ తో ఆకట్టుకుంటుందా? పాలస్తీనా 36 ఎలా గెలిచారో.. నిరూపిస్తారా? ఏమి ఏమైనా .. పపంచం పడిన కష్టనష్టాలను కళ్లకు కట్టించిన హోంబౌండ్​ కు మాత్రం తప్నని సరిగా టాఫ్​ 5లో స్థానం లభించటం ఖాయం.

కోవిడ్​  19 ఇతివృత్తం.. విభిన్న  కథనం శైలి.. గుండెల్ని పించే సన్నివేశాలు.. నాటి పంప్రంచాన్ని కలవర పెట్టిన ఘటనలు చోటు చేసుకోవటంతో.. ఆస్కార్​ అవార్డుల పోటీలో పాల్గొంటున్న దేశాలు సైతం ఫిదా కావాల్సిందే. అందుకే  ఫ్రాన్స్​  ఇట్​ వజ్​ ఎన్​ యాక్సిడెంట్​ కదిస్తుందా..? దక్షిణ కొరియా నో అదర్​ చాయిస్​ తో ముందుంటుందా? జర్మనీ పౌండ్​ ఫాలింగ్​ ఓ చేరుతుంది? బ్రెజిల్​ ది సీక్రెట్​ ఏజెంటు ఎలా దూసుకు పోతాడు, నార్వే సెంటి మెంటు వ్చాల్యూ కన్నీరు పెట్టిస్తుందా? ఇరాక్​ ది ప్రెసిడెంట్​ తో ఆకట్టుకుంటుందా? పాలస్తీనా 36 ఎలా గెలిచారో.. నిరూపిస్తారా? ఏమి ఏమైనా .. పపంచం పడిన కష్టనష్టాలను కళ్లకు కట్టించిన హోంబౌండ్​ కు మాత్రం తప్నని సరిగా టాఫ్​ 5లో స్థానం లభించటం ఖాయం.

కోవిడ్​  19 ఇతివృత్తం.. విభిన్న  కథనం శైలి.. గుండెల్ని పించే సన్నివేశాలు.. నాటి పంప్రంచాన్ని కలవర పెట్టిన ఘటనలు చోటు చేసుకోవటంతో.. ఆస్కార్​ అవార్డుల పోటీలో పాల్గొంటున్న దేశాలు సైతం ఫిదా కావాల్సిందే. అందుకే  ఫ్రాన్స్​  ఇట్​ వజ్​ ఎన్​ యాక్సిడెంట్​ కదిస్తుందా..? దక్షిణ కొరియా నో అదర్​ చాయిస్​ తో ముందుంటుందా? జర్మనీ పౌండ్​ ఫాలింగ్​ ఓ చేరుతుంది? బ్రెజిల్​ ది సీక్రెట్​