krishna shathakam

కృష్ణ శతకం

28. కళల కన్నతండ్రి కళవళలాడునుఅడుగు తీసి నీవు అడుగువేయవేణుగానలోల విశ్వరూపుడవయ్యగీతదాత నీకు కేలుమోడ్తు

కృష్ణ శతకం

25. కృష్ణజన్మమందు కీర్తి సంపాదించెగాడిదైననేమి ఘనముగానుతాను కూయగానె ధరణికంపించెనుగీతదాత నీకు కేలుమోడ్తు 26.

కృష్ణ శతకం

22. ఆడపాడ నీవె ఆడించు వాడవేసర్వమయినగాని శాంతియుతుడభక్తతతికి నీవె పరమాత్ముడవుగానగీతదాత నీకు కేలుమోడ్తు

కృష్ణ శతకం

19. ఆ కుచేలుడదుగొ ఆప్త మిత్రుండైనబాధలెన్నో పడిన గాధ వినగవిధిబలీయమనుట పెనుసత్యమే కదా!గీతదాత

కృష్ణ శతకం

16. ఎంతతేలిక గను పింతువో చిత్రమ్ముఅంతభారముగద అరసి చూడఏవినోదమయిన ఏ విషాదమయినగీతదాత నీకు

కృష్ణ శతకం

13. దేవకి వసుదేవ దివ్య సంతానమైపుడమిలోన నీవు పుట్టినావుజగమనంగనేమి? జైలు రూపమే కదా!గీతదాత

కృష్ణ శతకం

10. మన్నుతిన్ననోట మహిమాన్వితములైనభువనభాండములను పొసగజేసికన్నుగప్పినట్టి కన్నయ్య నీవయ్యగీతదాత నీకు కేలుమోడ్తు 11. గోవులన్ని

కృష్ణ శతకం

7. విష్ణుమాయ యనిన వేరు మాయయనినలీలలన్ని ఇంద్రజాలమేనుమంత్రమేదియయిన తంత్రమ్మునీదెగా!గీతదాత నీకు కేలుమోడ్తు 8.

కృష్ణ శతకం

4. జన్మమెత్తు మొదలు చావు వరకు కూడక్షణము క్షణము సాగు రణముతోడగీతవిన్న నుదుటి

కృష్ణ శతకం

1. శ్రీని పెండ్లియాడ చిక్కులు తొలగినవిఋధవర్య! నుతులు వేనవేలువ్యాపకుడవు నీవు దీపకుడవునీవుగీతదాత నీకు