రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

  • రాజ్యసభ అభ్యర్థులకు మద్దతు తెలిపిన రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి లను నిర్ణయించగా వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ఆవరణలో అభిషేక్ మను సింఘ్వి , వేం నరేందర్ రెడ్డి లు గురువారం తమన్న నామినేషన్లను దాఖలు చేయగా వారికి మద్దతుగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply