Robinhood సాంగ్ రిలీజ్ !

వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ రాబిన్ హుడ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తుంది. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి ‘‘వేరెవ‌ర్ యూ గో’’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా నుంచి లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని & వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కాగా, ఈ సినిమా మార్చి 24న ధియేటర్లలోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *