ట్రాన్స్‌జెండర్లకు షాక్…

ట్రాన్స్‌జెండర్లకు షాక్…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒలింపిక్ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్ క్రీడల్లో ఇకపై మహిళల విభాగంలో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులు పోటీపడకుండా నిషేధం విధించింది. ఒలింపిక్స్‌లో మహిళల విభాగంలో కేవలం బయోలాజికల్ మహిళలే అర్హులని ఐఓసీ అధ్యక్షురాలు కిర్స్టీ కోవెంట్రీ కొత్త నిబంధనలను విడుదల చేశారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి ఈ నియమం అమలులోకి రానుందని తెలిపారు. క్రీడల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓసీ అధ్యక్షురాలు కిర్స్టీ కోవెంట్రీ వెల్లడించారు.

Leave a Reply