Seethakka – సీతక్క సాయం..

Seethakka – సీతక్క సాయం..

తాడ్వాయి, ఆంధ్రప్రభ – తాడ్వాయి మండలం జలగలంఛ గుత్తికోయా గూడెం వాసులకు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దుప్పట్లు, నెలకు సరిపడే నిత్యావసర సరుకులు నెస్టిల్ కంపెనీ వారి ఆద్వర్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్, ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరెం లచ్చు పటల్, బ్లాక్ కాంగ్రెస్ (Congress) అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా, మండల సీనియర్ నాయకులు ములుగు (Mulugu) నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జాలిగపు జంపన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply