దూకుడు తగ్గిన శీశైలం ప్రాజెక్ట్

దూకుడు తగ్గిన శీశైలం ప్రాజెక్ట్

(ఆంధ్రప్రభ, శ్రీశైలం ) కృష్ణమ్మ (Krishnamma) శాంతిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు దూకుడు తగ్గింది. ప్రాజెక్టు గేట్టు మూసివేశారు. జలాశయం మాత్రం నిండు కుండలా కళకళలాడుతోంది. ఈ రోజు ఉదయం ( 06.10.25 ఉదయం 7.00 గంటలకు) శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) సమాచారం ఇలా ఉంది.

జలాశయం పూర్తి నీటి మట్టం : 885 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 884.50 అడుగులు

ఇన్ ఫ్లో : 1,21,601 క్యూసెక్కులు

జూరాల : 38,545 క్యూసెక్కులు

స్పిల్ వే : 71,650 క్యూసెక్కులు

సుంకేసుల : 11,156 క్యూసెక్కులు

హంద్రీ : 250 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో : క్యూసెక్కులు

పవర్ జనరేషన్ : 65,976 క్యూసెక్కులు

కుడి పవర్ జనరేషన్ : 30,661 క్యూసెక్కులు

ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు

స్పిల్ వే 0 గేట్లు 0 అడుగులు ఎత్తి : 0 క్యూసెక్కులు

నీటి నిల్వ సామర్థ్యం : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 212.9198 టీఎంసీలు గా ఉన్నాయి.

Leave a Reply