బోధన్‌లో ‘బడి బాట’ ప్రారంభం..

బోధన్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ బోధన్ పట్టణంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం పట్టణం లోని రాకాశి పేట్ లో పిల్లల తల్లిదండ్రులను కలిసి పాఠశాల లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిలకు విద్యాబోధన తో పాటు కలిపిస్తున్న వసతులను వివరించారు.వెంకట్, శ్రీకాంత్, కిషన్ లు విద్యార్థుల నమోదు కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply