సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు….

సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు….
మేడ్చల్, ఆంధ్రప్రభ : మంగళవారం రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు SC ST రిజర్వేషన్ రాజ్యాంగ నియమ నిబంధనలను మరోసారి గుర్తుచేసింది. క్రిస్టియన్ ముస్లిం మతంలోకి మారి హిందూ మతం అని SC సర్టిఫికెట్ తీసుకొని SC రిజర్వేషన్ ఇతర ప్రయోజనలు పొందుతున్న పోతాయి అని సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు తీర్పు ఇవ్వడం రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారమే. కేవలం హిందు మతంలోనే SC దళితుల పట్ల తరతరాలుగా కుల వివక్ష ఉంది. హిందు దళితులను కుల వివక్ష సామజికంగా రక్షన కొరకే రాజంగ బద్దంగా రిజర్వేషన్ సామాజిక రక్షణ రాష్ట్ర ప్రభుత్వలు న్యాయ ఇస్తుంది.
ఇదే విధానం ST లకు వర్తిస్తుంది.. అని తీర్పు ఇవ్వడం పట్ల హర్షం ప్రకటిస్తిన్నాం. క్రిస్టియన్ మత ప్రచారకులు హిందు మతంలోని వివక్షను అంటరాని తనాన్ని చూపి క్రిస్టియన్ మతంలోకి SC దళిత హిందువులను క్రిస్టియన్ మతంలోకి మారుస్తున్న క్రిస్టియన్ మత ప్రచారకులు ఫాస్టర్లు. ఇప్పటికి అయిన దళిత హిందువులు క్రిస్టియన్ మతంలోకి మరోద్దు అని క్రిస్టియన్ లోకి మారిన SC ST మళ్ళీ హిందు మతంలోకి తిరిగి రావాలని ఈ సందర్బంగా తెలిపారు.
హిందు మతంలో వివక్ష అంటరానితనం తో పాటు అన్ని దూరచారాలు తొలగించడానికి అందరం కలిసి కృషి చేద్దాం అని ఏ ప్రలోబాలకు మోసపూరిత కుట్రలు లేకుండా ఎవరైనా రాజ్యాంగ బద్దంగా స్వేచ్ఛగా హిందు క్రిస్టియన్ ముస్లిం మరే హక్కు ప్రతి భారతీయునికి ఉంది… పేర్కొన్నారు..
