416 బ‌స్తాల స‌రుకు అమ్మ‌కం

416 బ‌స్తాల స‌రుకు అమ్మ‌కం

దుగ్గిరాల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రభ : దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు(Market Yard)లో సోమవారం పసుపు అమ్మకాలు కొనసాగాయి. పసుపు యార్డులో పసుపు సరుకు 416 బస్తాలు(416 sacks) అమ్మకాలు జరగగా ధరలు కనిష్ట ధర రూ.9450, గరిష్ట ధర రూ.10,375, మోడల్ ధర(model price) రూ.10,300 గా నమోదైంది.

పసుపు కాయ 153 బస్తాలు(sacks) అమ్మకాలు జరుగగా కనిష్ఠ ధర రూ.9,450, గరిష్ట ధర రూ.10,300, మోడల్ ధర రూ.10,000 పలికినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply