S. KOTA | వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం..

S. KOTA | వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం..

ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

S. KOTA | విజయనగరం, ఆంధ్ర ప్రభ : జిల్లా లోని ఎస్.కోట ఏరియా ఆసుపత్రి వద్ద రూ. 12.60 కోట్లతో నిర్మించిన నూతన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని, డయాలసిస్ యూనిట్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply