romantic stills | శోభితా రానా అందాల హొయ‌లు

romantic stills | శోభితా రానా అందాల హొయ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హీరోయిన్ శోభితా రానా పంజాబీ రొమాంటిక్ కామెడీ ఇష్క్ బ్రాందీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. త‌న గ్లామ‌ర్‌తో అక్కడ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఆమె కెనడా డి ఫ్లైట్ వంటి పంజాబీ ప్రాజెక్ట్‌లలో కనిపించింది. రాజా మీరు కేక తెలుగు సినిమాలో న‌టించింది. ఆమె బాలీవుడ్ ప్రయాణం రామరాజ్యంతో గుర్తింపు పొందింది. శోభిత మోడలింగ్‌లోనూ రాణించింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న అందాల ఫొటోల‌ను ఎప్పటిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది.

Leave a Reply