Robinhood ట్రైలర్ రిలీజ్ !

నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం “రాబిన్ హుడ్”. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తొంది. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *