Breaking | సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి !

సంగారెడ్డి జిల్లాలోని బుదేరాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో బైక్ డివైడ‌ర్ ను ఢీకొని మ‌గ్గురు మృతి చెందారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. అతివేగం కార‌ణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తొంది. కాగా, మృతులు అంతారం గ్రామానికి చెందిన రవి, శోభన, లక్ష్మిగా గుర్తించారు.

Leave a Reply