RCB vs PBKS | బెంగ‌ళూరులో వ‌ర్షం… టాస్ ఆలస్యం !

బెంగ‌ళూరు : ఈరోజు బెంగళూరులో పంజాబ్ – ఆర్సీబీ మ‌ధ్య‌ జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. దీని కారణంగా టాస్ ఆలస్యమైంది. సాయంత్రం 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం పడటంతో.. రిఫరీ టాస్ ను వాయిదా వేశారు.

Leave a Reply