Rahul Gandhi | ఏ కేసులో అంటే…..

Rahul Gandhi | ఏ కేసులో అంటే…..
Rahul Gandhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి రిలీఫ్ లభించింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే 2014లో దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ భీవండీ కోర్టు ఎదుట హాజరయ్యారు.
ఈ కేసులో ముంబై భీవండి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గతంలో గ్యారెంటర్‌గా ఉన్న శివరాజ్ పాటిల్ చాకూర్కర్ మరణించడంతో, ఆయన స్థానంలో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్‌ను కొత్త గ్యారెంటర్‌గా రాహుల్ గాంధీ నియమించారు. సప్కాల్‌ను హామీదారుగా కోర్టు అంగీకరించింది. ఈ పరువునష్టం కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది.