కర్నూల్ బ్యూరో, మే 20, ఆంధ్రప్రభ : శ్రీశైలం డ్యాంను పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) సైంటిస్టులు మంగళవారం సందర్శించారు. ముందుగా వారు డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో డ్యాంను పరిశీలించారు. ప్రధానంగా ఫ్లంజ్ ఫూల్, డ్యామ్ అడుగుభాగాన్ని సిలిండర్ల డామేజ్ ను పరిశీలించారు. అనంతరం పూర్తిస్థాయిలో జలాశయంను అధ్యయనం చేశారు.
AP | శ్రీశైలం డ్యామ్ ను సందర్శించిన పూణే సైంటిస్ట్ బృందం
