public path | కూనీపూర్‌లో ట్రాన్స్ కో ప్రజా యాత్ర..

public path | వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు ట్రాన్స్ కో అధికారులు గ్రామంలో విద్యుత్ వినియోగ దారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ బోయిడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్సకో సబ్ ఇంజనీర్ చంద్ర కాంత్, రాములు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply